ప్రభుత్వ వైద్యుల అనధికారిక సెలవులపై ఏపీ ప్రభుత్వ ఆగ్రహం..

ప్రభుత్వ వైద్యుల అనధికారిక సెలవులపై ఏపీ ప్రభుత్వ ఆగ్రహం

Advertisements

<p>ప్రభుత్వ వైద్యుల అనధికారిక సెలవులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది&period; 51 మంది బోధనాసుపత్రుల వైద్యులకు ఉద్వాసన పలుకుతూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు&period; వీరిలో 8 మంది అసోసియేట్‌&comma; 41 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు&comma; ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు&period; మరో 33 మంది వైద్యులకు ఛార్జి మెమోలు జారీ చేశారు&period; త్వరలో మరో ముగ్గురు ప్రొఫెసర్లపైనా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు&period; వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు&period; ఏడాదిగా విధులకు దూరంగా ఉన్నవారిని రాజీనామా చేసినట్టుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు&period; అయితే&comma; సంజాయిషీ నోటీసులు జారీ చేసి&comma; తగిన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో 51 మంది వైద్యులను విధుల నుంచి తప్పించినట్టు ప్రభుత్వం తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..