నేడు జిల్లాలో ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన

AP Governor S. Abdul Nazir's visit

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా&comma; దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నరు&period; ఉదయం 9&period;35 గంటలకు విజయవాడ రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10&period;50 గంటలకు గాలాయిగూడెం చేరుకోనున్న గవర్నర్&period; ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12&period;40 వరకు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నర్&period; మధ్యాహ్నం 12&period;45 గంటలకు గాలాయిగూడెం నుండి రోడ్డు మార్గంలో విజయవాడ రాజ్ భవన్ కు వెళ్లనున్న గవర్నర్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.