తాడేపల్లి కృష్ణానదిలో మత్స్యకారుల జల వందనం..

తాడేపల్లి కృష్ణానదిలో మత్స్యకారుల జల వందనం..

Advertisements

<p>గుంటూరు జిల్లా తాడేపల్లిలో మత్స్యకారుల సంబరాలు అంబరాన్ని తాకాయి&period; కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అకౌంట్లలో రూ&period; 20 వేల ఆర్థిక సాయాన్ని జమ చేయడంపై వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు&period; ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో&period;&period; కృష్ణానదిలో మత్స్యకారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు&period; సుమారు 100 బోట్లతో నదిలోకి తరలివచ్చి సీఎం నివాసం వైపు చూస్తూ &&num;8220&semi;జల వందనం&&num;8221&semi; సమర్పించారు&period;మత్స్యకారుల కృతజ్ఞతా కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ&comma; విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా హాజరయ్యారు&period; తాడేపల్లికి తరలివచ్చిన మత్స్యకారులందరికీ మంత్రి లోకేష్ స్వయంగా దగ్గరుండి భోజన వసతి కల్పించారు&period; అంతేకాకుండా&comma; వారితో కలిసి కూర్చుని భోజనం చేస్తూ&period;&period; సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; అనంతరం మత్స్యకారులతో కలిసి లోకేష్ గ్రూప్ ఫోటోలు దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు&period; తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి&comma; మంత్రి లోకేష్‌కు మత్స్యకారులు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..