ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం

Advertisements

<p>రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ&comma; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు&period; ఏలూరు జిల్లా నూజివీడులోని బాలికల ఉన్నత పాఠశాలలో కొలుసు పెద్దరెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి సత్కరించారు&period; నూజివీడు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మండల స్థాయిలో తొలి ఐదు స్థానాలు సాధించిన 25 మంది విద్యార్థులకు 3 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేశారు&period;ప్రపంచంలో విద్యకు మించిన ఆస్తి లేదని&comma; పేదల భవిష్యత్తును మార్చేది విద్యేనని పేర్కొన్నారు&period; ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు నాయుడు&comma; విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు మంత్రి పార్థసారధి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.