నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Advertisements

<p>ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు&period; ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11&period;30 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు&period; అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ సమావేశమవుతారు&period; రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు&comma; నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించమన్నారు&period; మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు&period; సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ఆయన హాజరవుతారు&period; అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్&period; మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు&period; సీఎం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు&period; ఈ పర్యటనకు ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు&comma; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..