కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

Advertisements

<p>కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు&period; విభజన హామీల్లో పెండింగ్‌ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది&period; అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థల ఏర్పాటుపై చంద్రబాబు ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది&period; కోఆపరేటివ్‌ శాఖ నుంచి మరింత సహకారంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని కోరారు&period; అమరావతిలో పనుల పురోగతిని వివరించి నిధుల సహకారం పెంచాలని విజ్ఞప్తి చేశారు&period; అంతకుముందు సీఎం చంద్రబాబునాయుడుకు ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు&period;&period; అనంతరం ఎంపీలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..