అమరావతిలో వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు.

అమరావతిలో వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు

Advertisements

<p>అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు&period; రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే&comma; ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి కీలక వివరాలు వెల్లడించారు&period; ఎమ్మెల్యే టవర్లు దాదాపు పూర్తయ్యాయని&comma; వారం రోజుల్లో వాటిని జీఏడీకి అప్పగిస్తామని చెప్పారు&period; ఎమ్మెల్సీ భవనాలు కూడా 15 నుంచి 20 రోజుల్లో సిద్ధమవుతాయని తెలిపారు&period; అధికారుల భవనాలు&comma; మంత్రుల బంగ్లాలు&comma; గ్రూప్-1&comma; గ్రూప్-2 టవర్లు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు&period; రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో 98&period;6 శాతం మందికి ప్లాట్లు కేటాయించినట్లు పేర్కొన్న మంత్రి&period;&period; మిగిలిన కేసులు కోర్టు&comma; కుటుంబ వివాదాలు&comma; పత్రాల సమస్యల వల్లే పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు&period; ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..