నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం

Advertisements

<p>నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి&period; మోదీ&comma; చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ&comma; ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు&period; నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ&comma; ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే&&num;8230&semi; ఖర్చు తగ్గింపునకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ చార్జింగ్ కారులోనే పర్యటిస్తున్నారు&period; తద్వారా సమాజానికి పర్యావరణ హిత ప్రయాణంపై ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు&period; ఈనెల 19వ తేదీన తుమ్మలపెంటలో నిర్వహించనున్న అత్యంత ప్రతిష్టాత్మక &&num;8216&semi;మత్స్యకార భరోసా&&num;8217&semi; కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ గ్రామాన పర్యటిస్తున్నారు&period; మత్స్యకార కుటుంబాలతో స్వయంగా ముఖాముఖి మాట్లాడుతు&comma; వారి కష్టాలను తెలుసుకుంటున్నారు&period; వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు&comma; ఆర్థిక అండపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవగాహన కల్పిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..