యోగా ఆసనాలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్.

యోగా ఆసనాలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

Advertisements

<p>12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వి&period; వినోద్ కుమార్ పాల్గొన్నారు&period; బాపట్ల మండలం నగర వనంలో మొక్కలు నాటి&comma; స్వయంగా యోగా ఆసనాలు వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; యోగా ద్వారా ఆరోగ్యం&comma; ఆహ్లాదం లభిస్తాయని&comma; ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు&period; ప్రకృతి మధ్యలో యోగా చేయడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని&comma; ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.