అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన

Advertisements

<p>అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు&comma; బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు&period; వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే ప్రమాదంలో పడ్డాయని&comma; న్యాయపోరాటం ద్వారా వాటిని కాపాడుకున్నామని ఆయన తెలిపారు&period; ప్రస్తుతం సుమారు నూరు మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ రుణాలు మంజూరు చేసి&comma; త్వరితగతిన గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు&period;ప్రజల సంక్షేమం&comma; అభివృద్ధి&comma; పేదల జీవన ప్రమాణాల మెరుగుదలే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు&period; ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థల పత్రాలు&comma; నిర్మాణ పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.