పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ

Advertisements

<p>కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు&period; ఈ సందర్భంగా పలువురు నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు&comma; నిధుల మళ్లింపు&comma; అవినీతి జరిగాయని ఆరోపించారు&period; కూటమి పాలనలోనే ఉచిత బస్సు&comma; పెంచిన పింఛన్లు&comma; &OpenCurlyQuote;తల్లికి వందనం’ లాంటి పథకాలతో పాటు పులివెందులలో శాంతిభద్రతలు&comma; నిజమైన అభివృద్ధి సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.