త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన&period;&period; జనాభా నియంత్రణ&comma; సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1&period;5 కంటే తక్కువకు పడిపోయిందని&period;&period; భవిష్యత్తులో మానవ వనరుల కొరత&comma; వృద్ధాప్య సమస్యలను అధిగమించాలంటే ఈ కొత్త పాలసీ తప్పనిసరని సీఎం పేర్కొన్నారు&period; ఇదే వేదికపై రాష్ట్రాభివృద్ధిని ప్రస్తావించిన చంద్రబాబు&period;&period; తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు&period; ప్రజల ఆరోగ్యం కోసం &&num;8216&semi;ప్రాజెక్టు సంజీవని&&num;8217&semi;&comma; విద్యార్థుల కోసం &&num;8216&semi;ఏఐ లెర్నింగ్&&num;8217&semi; వంటి విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.