స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

Advertisements

<p>విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది&period; ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి&&num;8230&semi; మరికొందరిని బదిలీ చేసింది&period; నాసిరకం మెటీరియల్ కొనుగోలు&comma; పర్యావేక్షణ లోపం&comma; ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు&period; ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి నిర్ణయం ఏ రోజు జరగలేదు&period; వరుస ప్రమాదాల నేపథ్యంలో యాజమాన్యం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయి&period; ప్రమాదం విషయంలో యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు&period; ప్లాంట్ విషయంలో భద్రత చర్యలు మెయింటినెన్స్ చేపట్టాలని సూచిస్తున్న పట్టించుకోలేదని&&num;8230&semi; ప్రమాదం జరిగిన తర్వాత ఇలా వ్యవహరించడం తగదంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.