సింగపూర్‍లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ.

సింగపూర్‍లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ

Advertisements

<p>ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత&comma; దార్శనికతపై రాసిన &OpenCurlyQuote;సీబీఎన్&commat;361 డిగ్రీస్&period;&period; పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు&period; కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు&period; అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే&comma; మంత్రి పి&period; నారాయణ&comma; అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు&period; సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను లోతుగా విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు&period; ఈ పుస్తకాన్ని త్వరలోనే తెలుగు&comma; హిందీ సహా పలు భారతీయ భాషల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు&period; రాజకీయ పరిశోధకులు&comma; నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేసేవారికి&comma; మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..