విజయవాడ నకిలీ మద్యం కేసులో చార్జ్ షీట్ దాఖలు..

విజయవాడ నకిలీ మద్యం కేసులో చార్జ్ షీట్ దాఖలు

Advertisements

<p>నకిలీ మద్యం కేసులో సిట్&comma; ఎక్సైజ్ అధికారులు కీలక ముందడుగు వేశారు&period; ఈ కేసుకు సంబంధించి కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేశారు&period; మొత్తం 1&comma;300 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జిషీట్‌లో 25 మందిపై అభియోగాలు మోపారు&period; అలాగే 89 మందిని సాక్షులుగా చేర్చినట్లు సిట్&comma; ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు&period; ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏ1 జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ&comma; సరఫరా వ్యవహారాలు నిర్వహించినట్లు సిట్ గుర్తించింది&period; వైసీపీ నేత&comma; మాజీ మంత్రి జోగి రమేశ్ సహకారంతోనే అతడు ఈ కల్తీ మద్యం తయారు చేసినట్లు ఛార్జిషీట్‌లో సిట్ స్పష్టం చేసింది&period; అలాగే కల్తీ మద్యం తయారు చేయడం ద్వారా జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ లబ్ది పొందినట్లు అందులో పేర్కొంది&period; ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురి వాంగ్మూలాలు&comma; ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సిట్ సమర్పించింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..