మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన

Advertisements

<p>ఏపీ మంత్రి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు&period; రెండు రోజుల పర్యటన కోసం à°®‌లేషియా చేరుకున్న మంత్రి నారాయ‌à°£ కు ఘన స్వాగతం లభించింది&period;కౌలాలంపూర్ లోని భార‌à°¤ హైక‌మిష‌న్ కార్యాల‌యంలో మంత్రికి ఘ‌à°¨ స్వాగ‌తం à°ª‌లికారు&period; మంత్రి నారాయ‌à°£‌తో క్లాంగ్ ఎంపీ గ‌à°£‌à°ª‌తిరావు&comma;మంత్రి à°ª‌ప్పారాయుడు భేటీ అయ్యారు&period; పలు అంశాలపై చర్చలు జరిపారు&period;సెలంగార్ లోని KDEB వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థ కార్యాల‌యంలో మంత్రికి à°®‌లేషియా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు&period; à°®‌లేషియాలోని ఘ‌à°¨ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ à°²‌ను మంత్రి సందర్శించనున్నారు&period; మంత్రి వెంట మున్సిపల్ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్ ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.