అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.

అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం

Advertisements

<p>అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు&period; విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20 వేల 876 కిలోల గంజాయి&comma; 23 కిలోల హాశిష్ ఆయిల్‌ను కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లో నాశనం చేశారు&period; ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత&comma; ఐజీ గోపీనాథ్ జట్టి&comma; అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి&comma; డ్రగ్స్ నిర్మూలనపై ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలిపారు&period; సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని&comma; ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని పేర్కొన్నారు&period; యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని&comma; గంజాయి కేసుల విచారణను వేగవంతం చేస్తూ జాతీయ&comma; అంతర్జాతీయ ముఠాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.