రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన

Advertisements

<p>రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి&comma; అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులను బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది&period; విద్యార్థుల గొంతును నొక్కివేయడమే లక్ష్యంగా యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి&period; కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన విద్యార్థి నేతలు బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు&period; యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి&comma; అక్రమాలను ప్రశ్నించినందుకే విద్యార్థి సంఘాల నాయకులను వీసీ&comma; రిజిస్ట్రార్ కలిసి బహిష్కరించారని ఆందోళనకారులు ఆరోపించారు&period; ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం కాకుండా&comma; ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.