మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో!

Advertisements

<p>మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో అంటూ ఓ మానసిక వికలాంగుడు రెవిన్యూ కార్యాలయ గడప తట్టాడు&period; విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం పంచాయతీలో తమ కుటుంబానికి చెందిన భూమిని ఇతరులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఎమ్మార్వోకు విన్నవించాడు&period; తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు&period; సుమారు ఎకరం 32 సెంట్ల భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితుడు ఆరోపించాడు&period; అడంగల్‌లో పేరు మార్పును ఆధారంగా చేసుకుని ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు&period; తమ భూమిని కాపాడాలని అధికారులను వేడుకున్నాడు&period; బాధితుడి ఫిర్యాదును స్వీకరించామని&comma; చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మూసీ సుందరీకరణకు తొలి అడుగు.

ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.

కావేరి వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు డీఎంకే డిమాండ్.