నేటి నుంచి మంగళగిరిలో APL సీజన్-5.

నేటి నుంచి మంగళగిరిలో APL సీజన్-5

Advertisements

<p>ఏపీలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది&period; పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు&period;టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు&period; తొలి రోజు మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రముఖ సినీ నటుడు రామ్‌ చరణ్&comma; మంత్రి నారా లోకేష్‌ తదితర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు&period;స్టేడియం సామర్థ్యం 26 వేల మంది అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా 10 వేల నుంచి 15 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు&period;టోర్నీలో క్యాపిటల్ అమరావతి&comma; కాకినాడ కింగ్స్&comma; విజయవాడ సన్ షైనర్స్&comma; సింహాద్రి వైజాగ్ లయన్స్&comma; భీమవరం&comma; రాయలసీమ జట్లు పాల్గొని టైటిల్ కోసం పోటీపడనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.