అరకులోయలో గిరిజన యువత కోసం నూతన వాలీబాల్ కోర్టుకు శంకుస్థాపన.

అరకులోయలో గిరిజన యువత కోసం నూతన వాలీబాల్ కోర్టుకు శంకుస్థాపన

Advertisements

<p>అల్లూరి జిల్లా అరకులోయలో గిరిజన యువత క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నూతన వాలీబాల్ కోర్టుకు శంకుస్థాపన చేశారు&period; ఈ సందర్భంగా అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి మాట్లాడుతూ గిరిజన యువతలో అపారమైన క్రీడా నైపుణ్యం ఉందని&comma; సరైన అవకాశాలు కల్పిస్తే జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు&period; రాజ్యసభ సభ్యుడు వై&period;వి&period; సుబ్బారెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ&period;30 లక్షలు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు&period; ఈ కోర్టును సద్వినియోగం చేసుకుని గిరిజన క్రీడాకారులు ఉన్నత విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు&period; కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు&comma; క్రీడాకారులు&comma; అభిమానులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.