మంగళగిరిలో ఈగల్ కార్యాలయాన్ని సందర్శించిన హోం మంత్రి అనిత.

మంగళగిరిలో ఈగల్ కార్యాలయాన్ని సందర్శించిన హోం మంత్రి అనిత

Advertisements

<p>గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత ఈగల్ కార్యాలయాన్ని సందర్శించారు&period; విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అవార్డులు అందజేశారు&period; అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా&comma; విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు&period; ఇప్పటివరకు 1100 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు&period; మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని&comma; యువతను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .