కాలుష్య కోరల్లో చిక్కుకున్న విశాఖపట్నం.

కాలుష్య కోరల్లో చిక్కుకున్న విశాఖపట్నం

Advertisements

<p>విశాఖపట్నం గాజువాకలో కాలుష్యానికి వ్యతిరేకంగా జనం రోడ్డెక్కారు&period; కాలుష్య వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో&period;&period; గాజువాక జగ్గు జంక్షన్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు&period; కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న పరిశ్రమలను వెంటనే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు&period; ముఖ్యంగా అదాని గంగవరం పోర్టు కాలుష్యంపై&period;&period; కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు నినదించారు&period; రామచంద్రనగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలని&period;&period; అలాగే విశాఖ డైరీ వల్ల జరుగుతున్న జల&comma; వాయు కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు&period; అక్కిరెడ్డిపాలెం పరిసరాల్లో విషపూరిత సరుకులు నిల్వ చేస్తున్న గోడౌన్లను నిలిపివేయాలని&period;&period; నివాస ప్రాంతాలను కమ్మేస్తున్న దుమ్ము&comma; ధూళిని నియంత్రించడంతో పాటు భారీ వాహనాలను దారి మళ్లించాలని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.