పాయకరావుపేటలో హోం మంత్రి , ఆర్ అండ్ బీ మంత్రివిస్తృత పర్యటన.

పాయకరావుపేటలో హోం మంత్రి , ఆర్ అండ్ బీ మంత్రివిస్తృత పర్యటన

Advertisements

<p>అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది&period; నక్కపల్లి మండలం బోయపాడు&comma; దొండవాక తీరాల్లో నిర్మించనున్న రెండు ప్రతిష్టాత్మక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు హోం మంత్రి వంగలపూడి అనిత&comma; ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు&period;&period; కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి&comma; సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని&comma; గత రెండేళ్లలోనే నియోజకవర్గాన్ని సుమారు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని వెల్లడించారు&period; రాష్ట్రానికి మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వస్తే&comma; అందులో రెండు పాయకరావుపేటకే తీసుకువచ్చినట్లు ఆమె గర్వంగా ప్రకటించారు&period; మరోవైపు ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ&&num;8230&semi; నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపించే నాయకురాలు అనిత అని కొనియాడారు&period; గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ&comma; గత పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు&comma;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.