నెల్లూరు దర్గాను దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.

నెల్లూరు దర్గాను దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Advertisements

<p>బారాషాహిద్ దర్గా మరింత అభివృద్ధి చెందడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు&period; కుటుంబ సమేతంగా దర్గాను దర్శించుకున్న ఆయన&&num;8230&semi; పవిత్ర రొట్టెల పండగ తమ కుటుంబానికి ఒక సెంటిమెంట్ అని పేర్కొన్నారు&period; గతంలో తాను స్వీకరించిన ఎమ్మెల్యే రొట్టెను&comma; ఈసారి తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అందించారు&period; బారాషాహీద్‌ ఆశీస్సులతో 2029 ఎన్నికల్లో తన సోదరుడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు&period; నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.