అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా

Advertisements

<p>అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది&period; ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ&period;&period; వీఎంఆర్‌డీఏ&comma; పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు&period; పెదరాంబద్రపురం&comma; నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో కనీస వసతులు లేకుండానే ప్లాట్లు అమ్ముతున్నారు&period; తీరా ఇల్లు కట్టుకునే సమయంలో అప్రూవల్స్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ కొనుగోలుదారులను ముంచుతున్నారు&period; అధికార పార్టీ అండదండలతోనే ఈ అక్రమ దందా సాగుతోందని&comma; కోర్టు తీర్పులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు&period; సామాన్యుల సొమ్మును దోచుకుంటున్న ఈ రియల్ ఎస్టేట్ తిమింగలాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు జరిపి&comma; అక్రమ లేఅవుట్లను సీజ్ చేయాలని మరియు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.