విశాఖ: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు.

విశాఖ: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు

Advertisements

<p>విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు&period; ఈ నెల ఒకటో తేదీన విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులైన అప్పలరాజు&comma; బండియ్య&comma; గరగయ్య&comma; సీతుడు&comma; చిన్న అమ్మోరు&comma; కారి చిన్న&comma; చిన్నయ్యల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు&period;మత్స్యకారుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు&period; వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించగా&comma; మత్స్యకారుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు&period; నేవీ&comma; మెరైన్ పోలీసులు&comma; కోస్ట్‌గార్డ్ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి&period;గల్లంతైన వారిలో ఆరుగురు భోగాపురం ముక్కాంకు చెందినవారు కాగా&comma; మరొకరు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు&period; మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.