విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు..

Advertisements

<p>విశాఖ తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది&period; హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఉదంతంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు&period; గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు&comma; కొండపల్లి శ్రీనివాస్‌లతో ఆమె ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; అలాగే స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి&comma; జిల్లా కలెక్టర్&comma; డీఐజీ&comma; సీపీ&comma; మరియు మత్స్యశాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు&period; నేవీ హెలికాప్టర్లు&comma; మెరైన్ బోట్ల సహాయంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను హోం మంత్రి ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.