నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం చంద్రబాబు.

Advertisements

<p>టీడీపీ యువనేత&comma; కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది&period; మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు&period; నూతన దంపతులు బ్రహ్మం చౌదరి&comma; గౌతమి శ్వేతలను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు&period; ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు&comma; రాజకీయ నాయకులు&comma; ప్రముఖులు&comma; కుటుంబ సభ్యులు కూడా పాల్గొని నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు&period; ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ రిసెప్షన్ వేడుకకు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.