ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు సీఎం చంద్రబాబు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు సీఎం చంద్రబాబు

Advertisements

<p>ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం వద్ద కాసేపట్లో జరగనున్న జల హారతి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు&comma; ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్&period;<br &sol;>&NewLine;సూపర్ ఎల్‌నినోతో రాష్ట్రంలో చుక్క నీరు కూడా లేని పరిస్థితి ఉందని&period;&period;నాగార్జునసాగర్&comma; శ్రీశైలం&comma; జూరాల ప్రాజెక్టుల్లోనూ నీళ్లు లేవన్నారు&period; సీఎం చంద్రబాబు ముందుచూపే ఇవాళ రైతాంగానికి పట్టిసీమ ప్రాణం పోస్తోందన్నారు&period; పోలవరం పూర్తయ్యలోపు పట్టిసీమ ద్వారా నీళ్లు పంపిస్తుంటే&comma; పట్టిసీమను ఒట్టి సీమని మాట్లాడిన జగన్‌ కృష్ణానది ఒడ్డుకొచ్చి ఇవాళ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు&period;కరువు కాటాకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలనే ఆలోచన ఆయనది అని విమర్శించారు&period; రైతు ద్రోహి జగన్‌కు పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హత కూడా లేదని ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.