పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.

పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ పరామర్శించారు&period; ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని&&num;8230&semi; తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు&period; శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి&&num;8230&semi; గవర్నర్ తెలుసుకున్నారు&period; వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు&period; త్వరగా కోలుకుని&comma; సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు&period; పవన్ కళ్యాణ్ స్వగృహంలో ఉన్న లైబ్రరీని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తిలకించారు&period; లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు&period; ప్రఖ్యాత రచయితలు&comma; స్కాలర్స్&comma; విశ్లేషకులు&comma; పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు చూశారు&period; వాటి గురించి పవన్ కళ్యాణ్‌తో ఆసక్తిగా చర్చించారు&period; పవన్ కళ్యాణ్ కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ చేశారు&period; గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.

ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.