కృష్ణా జిల్లా గుడివాడలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన.

కృష్ణా జిల్లా గుడివాడలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన

Advertisements

<p>కృష్ణా జిల్లా గుడివాడలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారు&period; ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం&period;396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు&period; రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు విధులు బహిష్కరించారు&period; ప్రభుత్వం వెంటనే జీవో 396ను వెనక్కి తీసుకోవాలని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరారెడ్డి డిమాండ్ చేశారు&period; ఈ జీవో వల్ల వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు&comma; స్టాంప్ వెండర్ల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు&period; ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు&period; పెన్‌డౌన్ కార్యక్రమానికి ప్రజలు&comma; సంబంధిత వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు&period;కాగా పెన్‌డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.