ఉమ్మడి ఖమ్మం జిల్లా దశాబ్దాల సాగునీటి కల సాకారం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా దశాబ్దాల సాగునీటి కల సాకారం

Advertisements

<p>ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిట &&num;8216&semi;సీతారామ ప్రాజెక్టు&&num;8217&semi; వరప్రదాయినిగా మారింది&period; ఒకప్పుడు నిర్లక్ష్యపు నీడలో నత్తనడకన సాగిన ఈ ప్రాజెక్టు&comma; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూపురేఖలు మార్చుకుంది&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో&comma; జిల్లా సీనియర్ నేత&comma; మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు&period;గత కేసీఆర్ ప్రభుత్వంలో 8 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి బి&period;జి&period;కొత్తూరు&comma; పూసుగూడెం&comma; కమలాపురం పంప్ హౌస్‌లను నిర్మించినప్పటికీ&period;&period; ఆ తర్వాత పనులను గాలికొదిలేశారు&period; కానీ&comma; రేవంత్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు&comma; సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి నిధులు మంజూరు చేయించారు&period; యుద్ధప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించి&comma; వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లను వైరా రిజర్వాయర్‌కు తరలించేలా అద్భుత వ్యూహాన్ని అమలు చేశారు&period; కేవలం పనులు పూర్తి చేయడమే కాదు&period;&period; ప్రాజెక్ట్ కింద డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రూ&period;13 వేల 58 కోట్ల నుంచి ఏకంగా రూ&period;19 వేల 325 కోట్లకు పెంచుతూ సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో ఆమోదం ముద్ర వేశారు&period; సొంత పార్టీ వారే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా&period;&period; రైతుల శ్రేయస్సే ముఖ్యమని సీఎం రేవంత్ పెద్ద మనసుతో నిధులు కేటాయించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..