పాలకులు మారినా రాయలసీమ తలరాత మారదా?

పాలకులు మారినా రాయలసీమ తలరాత మారదా?

Advertisements

<p>పాలకులు మారినా రాయలసీమ తలరాత మారదా&quest; సీమ గుండెల్లో దశాబ్దాలుగా రగులుతున్న జలవనరుల ఆకాంక్షకు మళ్లీ గండి పడనుందా&quest; దాహంతో అలమటిస్తున్న గొంతుకు గుక్కెడు నీళ్లు ఇవ్వడం మానేసి&period;&period; చేతికి రంగుల గొడుగు ఇచ్చినట్లుంది సిద్ధేశ్వరం &&num;8216&semi;ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి&&num;8217&semi; ప్రతిపాదన&period; వినడానికి&comma; ఈ &&num;8216&semi;తీగల వంతెన&&num;8217&semi; ఆలోచన ఎంతో అద్భుతంగా ఉన్నా&period;&period; స్థానిక అవసరాల దృష్ట్యా చూస్తే ఇది సీమ ప్రజల నోట్లో మట్టి కొట్టడమేనని మేధావులు మండిపడుతున్నారు&period; తమకు పర్యాటక హంగుల కంటే&period;&period; ప్రాణాధారమైన నీరే కావాలంటున్నారు&period; దీనికోసం &&num;8216&semi;బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ&&num;8217&semi; కట్టాలన్న డిమాండ్ ఇప్పుడు రాయలసీమలో ఉద్యమ రూపం దాల్చుతోంది&period; అసలు కేంద్రం ప్రతిపాదన ఏంటి&quest; సీమ జనం కోరుకుంటోంది ఏంటి&quest; దీనిపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం&excl;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..