13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం.

Advertisements

<p>13 వేల మంది గిరిజన బాలికలు ఏక కాలంలో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది&period; &ZeroWidthSpace;భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించి రికార్డు సర్టిఫికెట్‌ను ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణికి అందించారు&period; ఉత్తరాంధ్ర సంస్కృతి&comma; సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ వేడుకను నిర్వహించారు&period; ఇవాళ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సాంప్రదాయ నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.