7 రోజుల్లో 17.61 లక్షల కుటుంబాలను కలిసిన శ్రేణులు.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేపట్టిన ఇంటింటికీ టీడీపీ&&num;8230&semi; 2 ఏళ్ల నమ్మకం&&num;8230&semi; అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం కొనసాగుతోంది&period; ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల 61 వేల 197 ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించి&&num;8230&semi;&period; కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు&period; ఆదివారం ఒక్కరోజే 3 లక్షల ఒక వేయి 197 ఇళ్లను సందర్శించినట్లు పార్టీ తెలిపింది&period; కార్యక్రమం పురోగతిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించగా&&num;8230&semi;&period; నారా లోకేశ్ నియోజకవర్గాల వారీగా పర్యవేక్షిస్తున్నారు&period; ప్రజలతో ప్రభుత్వం మధ్య వారధిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.