రాయలసీమ ప్రాజెక్టులను పరిశీలించిన వైసీపీ నేతల టీం.

Advertisements

<p>రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా రాయలసీమ వైసిపి నేతల బృందం నంద్యాల జిల్లా లోని అవుకు&comma; గోరుకల్లు రిజర్వాయర్లతో పాటు జిఎన్ఎస్ఎస్ కెనాల్&comma; అవుకు టెన్నల్ లను పరిశీలించింది&period; నంద్యాల &comma;అనంతపురం జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు &comma;మాజీ ఎమ్మెల్యేల తో కూడిన వైసీపీ నేతల బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు&period; గోరుకల్లు &comma;అవుకు రిజర్వాయర్ లలో పూర్తిస్థాయి నీటి నిల్వ చేయలేని పరిస్థితిలో ప్రాజెక్టు లు అధ్వాన్నంగా మారాయని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు&period; శ్రీశైలం రిజర్వాయర్ లో తెలంగాణ వాళ్లు డెడ్ స్టోరేజ్ వరకు నీళ్లు తోడేస్తున్న ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ధ్వజమెత్తరు&period; తెలంగాణ వాళ్లు లిఫ్ట్ ద్వారా నీళ్లు తరలిస్తు ఉండటంతో నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చారని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు&period; రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అన్ని పూర్తి చేసి విద్యుత్ మోటార్ లు అమర్చే సమయంలో టిడిపి అధికారంలోకి రావడం సీమ ప్రజల దురదృష్టమని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.