రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు పారదర్శకంగా తెలియజేస్తామన్న సీఎం.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం&&num;8230&semi; గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు&period; 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండ్ ఏపీని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు&period; విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదని&comma; తెలంగాణలోని ఆస్తులను తెలుగు వారే వినియోగిస్తున్నారని అన్నారు&period; 2025-26లో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్-2047ను రూపొందించి రాష్ట్ర అభివృద్ధికి కార్యాచరణ చేపట్టామని సీఎం వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు&&num;8230&semi; రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు పారదర్శకంగా తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు&period; గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పనిచేసిందని చెప్పారు&period; మంచి పాలన ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని&comma; చెడు పాలన రాష్ట్రాన్ని వెనక్కి నెడుతుందని వ్యాఖ్యానించారు&period; 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని సీఎం గుర్తుచేశారు&period; 2014లో బస్సులో నుంచే పరిపాలన ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు&period; విభజనలో ఆస్తుల పంపకం సక్రమంగా జరగలేదని&comma; అయినప్పటికీ తాను ఎప్పుడూ బాధపడలేదని చెప్పారు&period; 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని&comma; పరిశ్రమలు దూరమయ్యాయని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు&period; క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిర్ణయించిన తేదీల్లోనే అమలు చేస్తున్నామని తెలిపారు&period; 2025-26లో పది సూత్రాలతో రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్-2047 ద్వారా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.