కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు.

Advertisements

<p>తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది&period; లోక్‌సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు&comma; రాజ్యసభ సభ్యులు సానా సతీష్&comma; భాష్యం రామకృష్ణ&comma; చింతకాయల విజయ్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా అమరావతి విజన్&comma; అభివృద్ధి పురోగతిని ప్రతిబింబించే ప్రత్యేక పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు&period; అమరావతి భవిష్యత్ ప్రాధాన్యతపై కూడా ఎంపీలు వివరించారు&period; ఎంపీలతో కేంద్ర మంత్రి సుహృద్భావంగా చర్చించారు&period; అమరావతి అభివృద్ధి అంశాలను ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు&period; ఎంపీల చొరవను కూడా ఆయన అభినందించారు&period; సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.