ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డోర్ టు డోర్ కార్యక్రమం.

Advertisements

<p>నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎం&period;వి&period; నగర్‌లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు&period; అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని&comma; వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు&period; అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ&period;30 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత కేంద్రం సహిత విద్య నూతన భవనాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు&period; విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు&period; ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.