అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

Advertisements

<p>అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి&period; తనపై నమోదైన కేసులు&comma; గతంలో జరిగిన అరెస్టుల వ్యవహారంపై జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; పోలీసులతో ఇక మాట్లాడేది లేదని&period;&period; తనపై నమోదైన కేసులన్నింటినీ న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు&period; 2020లో రవాణాశాఖ అధికారులను అడ్డం పెట్టుకుని తనపై డజన్ల కొద్దీ కేసులు నమోదు చేశారని జేసీ ఆరోపించారు&period; బీఎస్-3 వాహనాల వ్యవహారంలో అప్పటి డీటీసీ శివరామ ప్రసాద్ ఫిర్యాదుతో అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని అన్నారు&period; తనతో పాటు తన భార్య&comma; కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి&comma; కోడలు&comma; అన్న జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులపైనా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఈ నెల 11à°¨ కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం కోర్టుకు హాజరవుతానని ప్రకటించారు&period; అవసరమైతే మళ్లీ జైలుకైనా వెళ్లేందుకు సిద్ధమేనని&period;&period; కానీ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.

కావేరి వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు డీఎంకే డిమాండ్.

నీట్ పేపర్ లీక్, అయోధ్య విరాళాల వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టు.