ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సుభాష్.

Advertisements

<p>కాకినాడ రూరల్ నియోజకవర్గం చీడిగ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు&period;కాకినాడ రూరల్ ఇన్‌చార్జ్ అనంతలక్ష్మి సత్యనారాయణతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు&period;అనంతరం శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి&period;&period; విద్య కోసం వందలాది ఎకరాల భూమిని దానం చేసిన ఆయన సేవా గుణాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు&period;ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని&period;&period; కులాలన్నీ ఐక్యంగా ఉంటూ విద్య&comma; వైద్య రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.