ఆంధ్రప్రదేశ్‌ నూతన పథకం.

Advertisements

<p>ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో మీ భూమి–మీ హక్కు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది&period; ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు&comma; మంత్రులు రైతులతో ముఖాముఖి మాట్లాడారు&period; రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు&comma; పట్టాలు పంపిణీ చేశారు&period;<&sol;p>&NewLine;<p>రైతుల సమస్యలు పరిష్కరించేందుకే తాను ఇక్కడికి వచ్చానని సీఎం చంద్రబాబు న్నారు&period; అభివృద్ధి&comma; సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు&period; రైతులకు అత్యంత ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసుపుస్తకాలేనని&period;&period; ఈ సమస్యను పరిష్కరించాలని సంకల్పం తీసుకున్నానని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>ఇకపై ప్రతి నెల 9à°µ తేదీన రైతుల వద్దకు వెళ్లి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తానని చంద్రబాబు ప్రకటించారు&period; రాష్ట్రంలోని 9&comma;365 గ్రామాల్లో పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉందని&comma; 68 లక్షల మందికి పాసుపుస్తకాలు అందించే వరకు అధికారులను వదిలిపెట్టనని స్పష్టం చేశారు&period;<br &sol;>&NewLine;కొత్త పాసుపుస్తకాల్లో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు అమలు చేశామని సీఎం తెలిపారు&period; కరెన్సీ తయారీ తరహాలో పాసుపుస్తకాలను రూపొందించామని&comma; ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని ఉపయోగించామని చెప్పారు&period; పాసుపుస్తకంలోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు&period; వారసత్వంగా వచ్చిన భూములను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు&period; స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు&period;<br &sol;>&NewLine;ఏలూరు జిల్లాలో రహదారుల సమస్య కూడా కీలకంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు&period; తల్లికి వందనం పథకం సూపర్‌హిట్‌ అయిందని అన్నారు&period; సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పామని&period;&period; అదే విధంగా అమలు చేస్తున్నామని తెలిపారు&period; ప్రజల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను తానే తీసుకుంటానని చెప్పారు&period; ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని&comma; ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ను రూపాయిన్నరకే అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు&period; రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తున్నామని తెలిపారు&period;రౌడీలకు సింహస్వప్నంగా ఉంటామని సీఎం హెచ్చరించారు&period; గత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ&period;&period; బాబాయిని చంపి నా చేతిలో గొడ్డలి పెట్టారని వ్యాఖ్యానించారు&period; గొడ్డలి పార్టీ రాష్ట్రానికి దౌర్భాగ్యమని చంద్రబాబు విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్