సింగరాయకొండలో మత్స్యకారులకు ట్రాన్స్‌పాండర్ల పంపిణీ.

Advertisements

<p>ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మత్స్యకారుల భద్రతకు కీలకమైన చర్యలు చేపట్టారు&period; సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ట్రాన్స్‌పాండర్లను పంపిణీ చేశారు&period;ట్రాన్స్‌పాండర్ల ద్వారా సముద్రంలో ఉన్న పడవల ఆచూకీని ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు&period;&period; తుఫాను హెచ్చరికలను ముందుగానే పొందే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు&period; అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఓఎస్ సందేశాలను పంపేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు&period;మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు&period; మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని&period;&period; సబ్సిడీపై వలలు&comma; బోట్లు అందిస్తున్నామని తెలిపారు&period;వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని&period;&period; ప్రమాదాలకు గురైన బోట్లకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు&period; సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి లైఫ్ జాకెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్