ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.

Advertisements

<p>ఏపీలో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధమవుతోంది&period; అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది&period; రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడంతో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా&period;&period; 37 భారీ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై బోర్డు సమగ్రంగా చర్చించింది&period; మొత్తం 2&period;08 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండటంతో&period;&period; ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించేలా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;<p>అమరావతి సచివాలయంలో 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది&period; సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి సంబంధిత శాఖల మంత్రులు&comma; ఉన్నతాధికారులు హాజరయ్యారు&period; రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం&comma; పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయడం&comma; పెద్ద ఎత్తున ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా చర్చ జరిగింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సమావేశం ముందుకు వివిధ రంగాలకు చెందిన ఏకంగా 37 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయి&period; వీటి ద్వారా ఏపీకి సుమారు 2&period;08 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది&period; పరిశ్రమలు&comma; విద్యుత్&comma; పునరుత్పాదక ఇంధనం&comma; ఐటీ రంగాలకు చెందిన ప్రతిపాదనలను సీఎం విస్తృతంగా సమీక్షించారు&period; రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన పర్యాటక&comma; ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల పెట్టుబడులపైనా ప్రత్యేకంగా చర్చించారు&period;<&sol;p>&NewLine;<p>పెట్టుబడుల ప్రతిపాదనలకు కేవలం అనుమతులు ఇవ్వడమే కాకుండా&period;&period; క్షేత్రస్థాయిలో పనులు వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు&period; పరిశ్రమలకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని స్పష్టం చేశారు&period; భారీ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్