అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

Advertisements

<p>మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది&period; ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు&period; బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు&period; ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు&period;&period; రాజధాని ఎక్కడ నిర్మించాలనే అంశంలో ఒకప్పుడు గందరగోళ పరిస్థితి ఉండేదన్నారు&period; శివరామకృష్ణన్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా&period;&period; మెజార్టీ ప్రజలు అమరావతిలోనే రాజధాని నిర్మించాలని నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు&period; అమరావతి నిర్మాణానికి ముందు తాను సింగపూర్‌ వెళ్లానని&period;&period; ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సింగపూర్‌ ప్రభుత్వం అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసిందని తెలిపారు&period; ఐకానిక్‌ భవనాలు&comma; అసెంబ్లీ భవనాల డిజైన్లను కూడా సింగపూర్‌ రూపొందించిందన్నారు&period; గతంలో అమరావతిని గ్రాఫిక్స్‌ రాజధాని అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు విమర్శించారు&period; మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని ఆయన మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్