ఏపీ సీఎం చంద్రబాబుతో కాన్పూర్ ప్రతినిధుల భేటీ.

Advertisements

<p>ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు సమావేశమయ్యారు&period; అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ&comma; అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవడంపై సమావేశంలో చర్చించారు&period; పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించే అంశంపై అధికారులు&comma; ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు సీఎంకు వివరించారు&period; ఇందులో భాగంగా ఆర్టీజీఎస్ సహకారంతో సమగ్రమైన సిటిజన్ డేటాబేస్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించారు&period; కుటుంబాల అవసరాలు&comma; అర్హతలను గుర్తించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై చర్చ జరిగింది&period; సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత&comma; సమర్థత తీసుకురావడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.