రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

Advertisements

<p>కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు&comma; ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు&period; రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని&period;&period; ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు&period; ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు&period; అయితే రాజగోపాల్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నామని&period;&period; ఆయన తనకు మంచి మిత్రుడని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు&period;పార్టీకి క్రమశిక్షణే ముఖ్యమని&period;&period; వ్యక్తుల కంటే పార్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని అన్నారు&period; పార్టీ&comma; ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్తాయని&period;&period; ప్రభుత్వ ప్రధాన నిర్ణయాల్లో పార్టీ పాత్ర కూడా ఉంటుందని తెలిపారు&period;<br &sol;>&NewLine;రాష్ట్ర అప్పులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మహేష్ కుమార్ గౌడ్&period;&period; 2018 నుంచి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలలు జరిగాయని పేర్కొన్నారు&period; తెలంగాణలో సన్నబియ్యం కార్యక్రమం ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని తెలిపారు&period;<br &sol;>&NewLine;భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు&period; రానున్న చైర్మన్ పదవుల్లో పాతవారికి 60 శాతం&comma; కొత్తవారికి 40 శాతం అవకాశం ఉంటుందని టీపీసీసీ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.