అనకాపల్లిలో రైతు బజార్‌ను ప్రారంభించిన నాయకులు.

అనకాపల్లిలో రైతు బజార్‌ను ప్రారంభించిన నాయకులు

Advertisements

<p>అనకాపల్లి జిల్లాలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్‌లో నూతన రైతు బజార్‌ను ఘనంగా ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ&comma; జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్&comma; మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు&period; 2008 నుంచే రైతు బజార్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయని నాయకులు తెలిపారు&period; ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు&comma; వినియోగదారులకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోనే విశాలమైన రైతు బజార్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు&period;మార్కెట్ యార్డ్‌లో ఖాళీగా ఉన్న 17&comma; 18 నెంబర్ బ్లాకుల్లో రైతు బజార్‌ను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు&period; మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 100 దుకాణాలు ఏర్పాటు చేయగా&period;&period; అందులో 72 షాపులను రైతులకు&comma; 25 షాపులను డ్వాక్రా సంఘాలకు&comma; మూడు షాపులను దివ్యాంగులకు కేటాయించినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..