లేపాక్షి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..

లేపాక్షి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

Advertisements

<p>అమరావతిలో లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది&period; ఉద్యోగుల మూల వేతనంపై 10 శాతానికి పైగా పెంపు చేస్తూ మంత్రి సవిత నిర్ణయం తీసుకున్నారు&period;లేపాక్షి షోరూమ్‌ల్లో అమ్మకాలు గణనీయంగా పెరగడం&comma; ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు&period; 2025-26 ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి అమ్మకాలు రూ&period;60 కోట్ల 75 లక్షలకు పెరిగినట్లు వెల్లడించారు&period; ప్రస్తుత ఏడాదిలో అమ్మకాలను రూ&period;80 కోట్లకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు&period; హస్తకళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు&period;జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు&comma; డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌&comma; మంత్రి సవితకు లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెంలో తీవ్ర గాలి దుమారం ..

నాగోల్ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ ..